రబ్బి షపిరా గారి నుండి ప్రత్యేక సందేశం
ఈ సిద్దూర్లో ఉన్నవి: షవుఓత్ కొరకు టిక్కున్, తోరా పఠనం, రూత్ గ్రంధం, మరియు మిష్నా బిక్కురిమ్. ప్రతి విభాగము పూర్తి మెస్సియానిక్ వ్యాఖ్యానంతొ పాటు షవుఓత్ యొక్క లోతైన సందేశం మీకు అందిస్తుంది. వరుడు 'మెస్సయ్య యెషువ' రెండొవ రాకడలో వధువు పాత్రను గూర్చి తెలుసుకోండి.